రాధ మండువ
- పూర్తిపేరు
- రాధ మండువ
- సొంత ఊరు
- మండువవారిపాలెం, ప్రకాశం జిల్లా.
- ప్రస్తుత నివాసం
- రిషీవ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లా.
- వృత్తి
- తెలుగు ఉపాధ్యాయిని
- హాబీలు
- పుస్తకాలు చదవడం, పిల్లలకి కథలు చదివి వినిపించడం, వాళ్ళ చేత కథలు రాయించడం.
- సొంత వెబ్ సైటు
- http://radhamanduva.blogspot.com
జీవిత విశేషాలు
భర్త ఉద్యోగరీత్యా మద్రాస్ లో 4ఏళ్ళు, పూనాలో 4ఏళ్ళు, అమెరికాలో 9ఏళ్ళు ఉన్నారు. ప్రస్తుతం జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి రిషీవ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లాలో ఇద్దరూ తెలుగు టీచర్స్ గా పని చేస్తున్నారు. రాయడం 2013 మార్చి, ఏప్రిల్ లోనే మొదలు పెట్టిన వీరి కథలు సారంగ, వాకిలి, ఈమాట, భూమిక, ఆంధ్రజ్యోతి, సాక్షి, కౌముది, విపుల, తెలుగువెలుగు, చినుకు, పాలపిట్ట పత్రికలలో వచ్చాయి. బాలసాహిత్యం కూడా రాశారు. దాదాపు 30 కథలు కొత్తపల్లి పత్రికలో వచ్చాయి.