వాడిన దండ తీసేసినా
కురులను వీడని మల్లెల వాసనలా
రాత్రి వాడిపోయినా
ఆ కల నన్ను చుట్టుకునే ఉంటుంది.
ప్రసూన రవీంద్రన్
- పూర్తిపేరు
- ప్రసూన రవీంద్రన్
వాడిన దండ తీసేసినా
కురులను వీడని మల్లెల వాసనలా
రాత్రి వాడిపోయినా
ఆ కల నన్ను చుట్టుకునే ఉంటుంది.
ఆకాశం పురివిప్పుకుని
సూర్యుడిని దాచేసినప్పుడు..