ప్రమోద్ వడ్లకొండ
- పూర్తిపేరు
- ప్రమోద్ వడ్లకొండ
- సొంత ఊరు
- హనుమకొండ వరంగల్
- ప్రస్తుత నివాసం
- బెంగళూరు
- వృత్తి
- సీనియర్ మేనేజర్ ( డిజైన్- అనాలసిస్) హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
- ఇష్టమైన రచయితలు
- రవీంద్రనాథ్ ఠాగూర్, చలం, బీవీవీ ప్రసాద్, వాడ్రేవు చిన వీర భద్రుడు
- హాబీలు
- సంగీతం, పర్వతారోహణం, ప్రకృతికి దగ్గరగా ఉండటం
జీవిత విశేషాలు
క్లుప్తమైన పదాలతో ప్రేమ కవిత్వాన్ని, తాత్వికతను, ప్రకృతిని కొత్త వెలుగులో చూపిస్తున్న కవి.