కోడీహళ్లి మురళీమోహన్
- పూర్తిపేరు
- స్వరలాసిక
- సొంత ఊరు
- మడకశిర
- ప్రస్తుత నివాసం
- హైదరాబాద్
- వృత్తి
- Indian Railways
జీవిత విశేషాలు
కోడీహళ్లి మురళీ మోహన్ స్వరలాసిక అనే కలంపేరుతో ఆంధ్రభూమి, నేటి నిజం, ఈవారం, జాగృతిలాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని “గ్రంథావలోకనమ్” పేరుతో వెలువరించారు. వీరి సమీక్షలలో సమకాలీన సాహిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు కనిపిస్తాయి.ఆధునికమైన తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల స్వరూప స్వభావాలను చూస్తాడు. అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యవర్గంలో కార్యదర్శిగా ఉన్నారు.