మనది పరిశుభ్రత అంటే చాలా పట్టింపు గల వంశం అన్నమాట. అన్నిటినీ శుద్ధి చేసే ఆ అగ్నిదేవుడే కానీ, మనింటోకి రావాలంటే చన్నీళ్ళు స్నానం చేస్తేగానీ రావడానికి వీల్లేదని అర్థం.
కొచ్చెర్లకోట బాపారావు
- పూర్తిపేరు
- కొచ్చెర్లకోట బాపారావు
జీవిత విశేషాలు
సాహిత్య రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుగల కొచ్చెర్లకోట బాపారావుగారు “ఓ కైక” వంటి కథలను రచించడమే కాక, తెల్సా (TELSA) వంటి సంస్థల ద్వారా నిర్వహించే నాటికలు, కథల పోటీలలో నిర్వాహకుడిగానూ, కీలక సభ్యుడిగానూ వ్యవహరించారు.