చర్మంపై మునుపటి నునుపు లేదు,
పోనీ కాంతీ లేదు.
బుగ్గల్లో కరుకుదనం.
నవ్వులో ఒకలాంటి అంతశ్శోకం
పళ్ళ సందుల్లో శూన్యం.
అయినా తెల్లటి నిర్మలత్వంలో ఒక దాపరికం.
అనూరాధ బండి
- సొంత ఊరు
- కేసరపల్లి, కృష్ణాజిల్లా
- ప్రస్తుత నివాసం
- తాడిగడప
జీవిత విశేషాలు
కవయిత్రి, కథా రచయిత్రి అనురాధ బండి. వీరికి కవిత్వం, కథలంటే ఆసక్తి. వివిధ వెబ్ పత్రికల్లో కవిత్వం రాస్తున్నారు.