శ్రావణి జన్నాభట్ల

శ్రావణి జన్నాభట్ల
సొంత ఊరు
విజయవాడ
ప్రస్తుత నివాసం
డెన్వర్
వృత్తి
పబ్లిక్ స్కూల్లో అసిస్టెంట్ టీచర్
ఇష్టమైన రచయితలు
ఓల్గా, అమిష్ త్రిపాఠి, జో జో మోయిస్
హాబీలు
పుస్తకాలు చదవడం, పాటలు వినడం

జీవిత విశేషాలు

2025 నుండి కథలు రాయడం మొదలు పెట్టారు. వేరువేరు అంతర్జాల పత్రికలలో నా కథలు ప్రచురితం అయ్యాయి. ఇంకా ఎన్నో మంచి మంచి కథలు రాయాలన్నది నా ఆకాంక్ష.

శ్రావణి జన్నాభట్ల రచనలు