కూతురి బాధని అర్థం చేసుకున్న శ్రీధర్ ఆమెను దగ్గరకు తీసుకొని… “సరే, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇది నీ ప్రోగ్రాం టైం. అస్సలు ఏడవకూడదు, అర్థమైందా! ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మనిద్దరం హవాయి ట్రిప్‌కి వెళ్తున్నాం గుర్తుంది కదా!” అంటూ ఆమెను మరిపించే ప్రయత్నం చేశాడు.
శ్రావణి జన్నాభట్ల
- సొంత ఊరు
- విజయవాడ
- ప్రస్తుత నివాసం
- డెన్వర్
- వృత్తి
- పబ్లిక్ స్కూల్లో అసిస్టెంట్ టీచర్
- ఇష్టమైన రచయితలు
- ఓల్గా, అమిష్ త్రిపాఠి, జో జో మోయిస్
- హాబీలు
- పుస్తకాలు చదవడం, పాటలు వినడం
జీవిత విశేషాలు
2025 నుండి కథలు రాయడం మొదలు పెట్టారు. వేరువేరు అంతర్జాల పత్రికలలో నా కథలు ప్రచురితం అయ్యాయి. ఇంకా ఎన్నో మంచి మంచి కథలు రాయాలన్నది నా ఆకాంక్ష.