1920లో జన్మించిన సంగీతరావు గారు మూర్తీభవించిన సంగీతమే. అభినయంలో చినసత్యం సాధించిన విజయాలకు సంగీతరావుగారి స్వరరచన ఎంతగానో తోడ్పడినందువల్లనే ఆ నాటకాలు నేటికీ ప్రపంచమంతటా ప్రజాదరణ పొందుతున్నాయి.
మార్చ్ 2005
ఈమాట మార్చ్ 2005 సంచికలో పాఠకులకి పరిచితులైన రచయితలనుంచి కొత్త కథలు, వ్యాసాలు, కొత్త రచయితలనుంచి సరికొత్త కవితలూ కథా ఉన్నాయి. ఈ సారి […]
సావిత్రికి నాకూ మధ్యనున్న స్నేహం ప్రేమగా మారడం నాకు ఒప్పుగా కనిపించింది, సావిత్రి ఇంట్లో వాళ్ళకు తప్పుగా తోచింది. నేనూ, గోపీ చనిపోయాక ఎవరిని నరకంలోకి తోస్తారు? ఎవరిని స్వర్గంలో కూర్చోబెడతారు?
కవిత్వానికున్న అనేక ప్రేరణల్లో ఇతర కళల ద్వారా కలిగే ప్రేరణ కూడా ఒకటి. ఒక కచేరీ విన్నప్పుడో, చిత్రం, చలన చిత్రం లేదా శిల్పాన్ని […]
మంత్రి – మహిషం – 11 మంత్రి మానసికంగా ఎంతగా రగిలిపోతున్నా, తనకు సహజంగావున్న వ్యంగ్య హాస్య ప్రవృత్తిని విడిచిపెట్టకుండా, మహిషంతో ఇలా అంటున్నాడు. […]
బస్సు నెమ్మదిగా కదిలింది .. భద్రాచలం వైపు. రోడ్డు ఎంత నున్నగా ఉంది ! పైన సూర్య తాపం కూడా అంతగా లేదు. అబ్బ! ముందు కూర్చున్నాయన ఒకటే కదులుతున్నాడు. ఆ తల అటూ ఇటూ తిప్పుతూ ఉంటే మా చెడ్డ చిరాగ్గా ఉంది – అనుకున్నాడు శివం. ఇటు పక్కనాయన పేపర్లో మునిగాడు. శివానికి బస్సు లో అవతలి వైపు కనిపించడం లేదు. దానితో చేసేదేం లేక మళ్ళీ కిటికీ ని ఆశ్రయించాడు శివం. ప్రకృతి ఆరాధన మొదలు మళ్ళీ.