మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది.
భరణి కొల్లిపర
- పూర్తిపేరు
- భరణి కొల్లిపర
- ఇతరపేర్లు
- భరణి
- ప్రస్తుత నివాసం
- గాంధీనగర్, గుజరాత్.
- వృత్తి
- అసిస్టంట్ ప్రొఫెసర్
జీవిత విశేషాలు
ధీరూభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అసిస్టంట్ ప్రొఫెసర్ గా సాహిత్యం, తత్త్వశాస్త్రము, రాజనీతిశాస్త్రము బోధిస్తున్నారు. హైదరాబాద్ లోని English and Foreign Languages University నుండి ఈయన ఆంగ్ల సాహిత్యంలో 2011లో డాక్టరేటు పట్టాను పొందారు.