పొన్నాడ గౌరి

పొన్నాడ గౌరి
సొంత ఊరు
శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, తోలాపి గ్రామం
ప్రస్తుత నివాసం
తోలాపి గ్రామం
వృత్తి
ఉపాధ్యాయిని

జీవిత విశేషాలు

చిన్నతనంనుండి తాతగారి దగ్గర కథలు వింటూ పెరిగిన నాకు సహజంగానే కథల పైన మక్కువ ఏర్పడింది‌. అయితే కరోనా సమయంలో దొరికిన ఖాళీ సమయం నన్ను రచనారంగం వైపు మళ్ళించింది. నవతెలంగాణ పత్రికలో , ఈ మాట, సంచిక, సారంగ, మన తెలుగు కథలు, సినివాలి, సహారివంటి వెబ్ పత్రికల్లో, ప్రతిలిపి ఆన్లైన్ యాప్ లో నవలలు ప్రచురితం. అచ్చ తెలుగు కథలు, మల్లెసాల – చేతివృత్తి కథలు, తపస్వి మనోహరం తీసుకువచ్చిన క్రైమ్ కథలు వంటి సంకలనాలలో సైతం నా కథలు చోటుచేసుకున్నాయి.

పొన్నాడ గౌరి రచనలు