పొన్నాడ గౌరి
- సొంత ఊరు
- శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, తోలాపి గ్రామం
- ప్రస్తుత నివాసం
- తోలాపి గ్రామం
- వృత్తి
- ఉపాధ్యాయిని
జీవిత విశేషాలు
చిన్నతనంనుండి తాతగారి దగ్గర కథలు వింటూ పెరిగిన నాకు సహజంగానే కథల పైన మక్కువ ఏర్పడింది. అయితే కరోనా సమయంలో దొరికిన ఖాళీ సమయం నన్ను రచనారంగం వైపు మళ్ళించింది. నవతెలంగాణ పత్రికలో , ఈ మాట, సంచిక, సారంగ, మన తెలుగు కథలు, సినివాలి, సహారివంటి వెబ్ పత్రికల్లో, ప్రతిలిపి ఆన్లైన్ యాప్ లో నవలలు ప్రచురితం. అచ్చ తెలుగు కథలు, మల్లెసాల – చేతివృత్తి కథలు, తపస్వి మనోహరం తీసుకువచ్చిన క్రైమ్ కథలు వంటి సంకలనాలలో సైతం నా కథలు చోటుచేసుకున్నాయి.