పి. జ్యోతి
- పూర్తిపేరు
- ఆచార్య పి. జ్యోతి
- సొంత ఊరు
- వరంగల్
- ప్రస్తుత నివాసం
- వరంగల్
- ఇష్టమైన రచయితలు
- విశ్వనాథ, శ్రీశ్రీ, దేవులపల్లి
- హాబీలు
- Social service
జీవిత విశేషాలు
తెలుగు ప్రొఫెసర్ గా చాలా కాలంగా పని చేస్తున్న ఈ రచయిత ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్ట్మెంట్ కు అధిపతిగా ఉన్నారు.
వీరి కొన్ని ప్రముఖ రచనలు:
- వందేమాతరం
- వ్యాసమందారం
- జానపద విజ్ఞాన వ్యాసమంజరి
- నాటక సాహిత్య విమర్శ – other literary criticism articles.