దార్ల వెంకటేశ్వర రావు
- పూర్తిపేరు
- దార్ల వెంకటేశ్వర రావు
- సొంత ఊరు
- చెయ్యేరు, తూర్పు గోదావరి జిల్లా
- ప్రస్తుత నివాసం
- హైదరాబాద్
- వృత్తి
- తెలుగు శాఖాధ్యక్షులు, హైదరాబాదు విశ్వవిద్యాలయం
జీవిత విశేషాలు
దార్ల వేంకటేశ్వరరావు కవి, సాహిత్య విమర్శకుడు. హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు.