జె. బాపురెడ్డి

జె. బాపురెడ్డి
పూర్తిపేరు
జంకె బాపురెడ్డి
సొంత ఊరు
సిరికొండ, తెలంగాణా
వృత్తి
IAS అధికారి

జీవిత విశేషాలు

జె.బాపురెడ్డి (1936 – 2023) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, కవి, రచయిత. మెదక్, వరంగల్లు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక సహాయకుడుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ చేశారు. 37 దేశాలలో పర్యటించి పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో 38కి పైగా గ్రంథాలను వెలువరించారు.

జె. బాపురెడ్డి రచనలు