ఈ భూమిపై ఎందరో పిల్లలు ఆకలితో చనిపోతుంటే అంగారక గ్రహ యాత్ర కోసం బిలియన్ల డాలర్ల ఖర్చును నేను ఎలా సూచించగలుగుతున్నానని మీ లేఖలో అడిగారు. అయ్యో! ఆకలితో చనిపోతున్న పిల్లలున్నారని నాకు తెలీదు, ఇప్పటినుంచి మానవాళి ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను అన్ని అంతరిక్ష పరిశోధనల నుంచి విరమించుకుంటాను వంటి సమాధానాలు మీరు ఆశించరని నాకు తెలుసు.
చీకోటి అభిలాష్
- వృత్తి
- న్యూరోసైన్స్ డాక్టరల్ విద్యార్థి
జీవిత విశేషాలు
ప్రస్తుతం పీహెచ్డి చేస్తున్న చీకోటి అభిలాష్, పీహెచ్డిలో భాగంగా మెదడు, జంతువుల ప్రవర్తన మీద పరిశోధనచేస్తూ, ఖాళీ ఉన్నప్పుడు తెలుగులో ఏదన్నా రాస్తుంటారు.