కోలవెన్ను మలయవాసిని

కోలవెన్ను మలయవాసిని
వృత్తి
అధ్యాపకురాలు

జీవిత విశేషాలు

మలయవాసినిగారు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు. వీరి తండ్రి శేషగిరిరావుగారు ఆంధ్ర భూమి, ఆంధ్రకీర్తి, ఆనందవాణి, గృహలక్ష్మి, ప్రజామిత్రలాంటి పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు. 1992-95 లలో బోర్డ్ స్టడీస్ కు చైర్ పర్సన్ గానూ పనిచేశారు. 60 రేడియో చర్చలను ప్రసారం చేశారు. వీరి అనేక రచనలలో ‘పువ్వులు’ మినిస్టరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ భారత ప్రభుత్వ బహమతి పొందింది. వీరి ప్రతిభకు ఎన్నో సాహితీ సంస్థలు పురస్కారాలను, సత్కారాలను అందించాయి.

కోలవెన్ను మలయవాసిని రచనలు