కేథలీన్ ఎర్న్‌డల్

కేథలీన్ ఎర్న్‌డల్
ప్రస్తుత నివాసం
విస్కాన్సిన్

జీవిత విశేషాలు

కేథలీన్ ఎమ్. ఎర్న్‌డల్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో దక్షిణాసియా మతాల గురించి – ముఖ్యంగా హిందూ మతాన్ని గురించి, జెండర్, సంస్కృతాలను బోధిస్తుంటారు. విక్టరీ టు ది మదర్: ది హిందూ గాడెస్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా ఇన్ మిత్, రిచ్యువల్ అండ్ సింబల్, ఈజ్ ది గాడెస్ ఎ ఫెమినిస్ట్?, పాలిటిక్స్ ఆఫ్ సౌత్ ఏషియన్ గాడెసెస్ వంటి గ్రంథాలు రచించారు.

కేథలీన్ ఎర్న్‌డల్ రచనలు