కన్నిగంటి అనూరాధ
- ప్రస్తుత నివాసం
- ఫ్రాన్స్
- వృత్తి
- ప్రొఫెసర్
జీవిత విశేషాలు
కన్నిగంటి అనూరాధ ఫ్రాన్స్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’ (INALCO) లో తెలుగు బోధకురాలిగా, పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. అనువాద ప్రక్రియలలో నిపుణురాలు. తెలుగు సాహిత్య వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై చాటుతుంటారు.