ఎస్. ఎల్. భైరప్ప

ఎస్. ఎల్. భైరప్ప
పూర్తిపేరు
సంతేశివర లింగణ్ణయ్య భైరప్ప
సొంత ఊరు
సంతేశివర, కర్ణాటక

జీవిత విశేషాలు

కన్నడ రచయిత సంతేశివర లింగణ్ణయ్య భైరప్ప (1931- 2025) తత్వవేత్త, సినిమా రచయిత కూడా. వీరి రచనలు కర్ణాటక రాష్ట్రంలో ప్రాచుర్యం పొందాయి. ఆధునిక భారతదేశంలోని ప్రముఖ నవలా రచయితలలో ఒకరిగా పరిగణించబడిన భైరప్ప ఇతివృత్తం, నిర్మాణం, పాత్రల పరంగా ప్రత్యేకమైన రచనలు రచించారు.

ఎస్. ఎల్. భైరప్ప రచనలు