ఎస్. ఎల్. భైరప్ప
- పూర్తిపేరు
- సంతేశివర లింగణ్ణయ్య భైరప్ప
- సొంత ఊరు
- సంతేశివర, కర్ణాటక
జీవిత విశేషాలు
కన్నడ రచయిత సంతేశివర లింగణ్ణయ్య భైరప్ప (1931- 2025) తత్వవేత్త, సినిమా రచయిత కూడా. వీరి రచనలు కర్ణాటక రాష్ట్రంలో ప్రాచుర్యం పొందాయి. ఆధునిక భారతదేశంలోని ప్రముఖ నవలా రచయితలలో ఒకరిగా పరిగణించబడిన భైరప్ప ఇతివృత్తం, నిర్మాణం, పాత్రల పరంగా ప్రత్యేకమైన రచనలు రచించారు.