అంబై
- పూర్తిపేరు
- CS లక్ష్మి
- సొంత ఊరు
- కోయంబత్తూరు
- ప్రస్తుత నివాసం
- ముంబై
జీవిత విశేషాలు
తమిళ రచయిత్రి సి.ఎస్. లక్ష్మి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. పందొమ్మిది సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టి, తమిళ పత్రిక ‘ ఆనంద్ వికటన్’ లో ఆమె రాసిన ఎన్నో కథలు ప్రచురితమై ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.