రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అక్టోబర్ 1998

తొలి తెలుగు అంతర్జాల పత్రిక ఈమాట సుస్వాగతం!

ప్రేమ

రచన: శ్రీ & శ్రీ

పారిజాతం చెట్టు క్రింద నులక మంచం, దానిపైనున్న నా నీలపు బొంత మీద నక్షత్రాల్లా రాలిన ఆ పువ్వులూ నిర్వికారమయిన తెల్లని తెరపై సర్వవర్ణాల్తో […]

0

మధ్య వ్యవధిలో నీడలు

రచన: చంద్ర కన్నెగంటి

అంత కష్టమైన పనేమీ కాదు. తను సారీ చెప్పేస్తాడు. మళ్ళీ ఇట్లా జరగదని ప్రమాణం చేస్తాడు. స్వాతి కూడా సారీ చెప్పేస్తుంది. అంతే. మళ్ళీ […]

12

బర్సాత్‌ మే బిల్లి

రచన: కనకప్రసాద్

మూలం : Ernest Hemingway ‘Cat in the rain’. Boston నుంచి ఇద్దరు దిగేరు. కిళ్ళీలు నములుకుంటూ ఒక జంట వరండాలో నిలబడి […]

1

త్రిల్‌

రచన: కె. వి. ఎస్. రామారావు

ఉదయం పదకొండున్నర. సూర్యుడు మదన తాపంతో వేడెక్కి పోతున్నాడు. అతని నిట్టూర్పుల వడగాలులు భూమిని ఉడికిస్తున్నాయి. డాక్టర్‌ శేఖర్‌ పరిస్థితీ అలాగే ఉంది. ఐతే […]

8

తరగని దూరం

రచన: మాచిరాజు సావిత్రి

అలనాటి వలస జీవులకి టెలిఫోన్లు లేవు, ‘ ఈ మెయిళ్ళు ’ లేవు ఇంటర్నెట్టు అసలే లేదు సినిమాలు లేవు, డిష్షుల్లేవు స్టార్‌ షోల […]

4

తెలుగు వ్యాసం

రచన: తిరుమల రామచంద్ర

నన్ను తెలుగులో వ్యాసం అంటారు, నా పొరుగున వున్న కన్నడం వారు నన్ను ప్రబంధ, నిబంధ అని అంటారు. ఇటు పక్క పొరుగువారయిన మహారాష్ట్రులు, […]

2
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.