స. మం.

స. మం.
పూర్తిపేరు
సతీష్ మంగ
సొంత ఊరు
మహబూబాబాద్
ప్రస్తుత నివాసం
హైదరాబాద్
వృత్తి
చార్టర్డ్ అకౌంటెంట్‌

జీవిత విశేషాలు

మనుషుల మధ్య ఉన్న భావోద్వేగాలు, సంబంధాలు, చిన్న చిన్న జీవితానుభవాలను గమనించడం ఇష్టం. సాధారణ జీవితంలోని నిశ్శబ్ద క్షణాల్లో దాగి ఉన్న భావాలను, మనుషుల అంతర్మథనాలను కథలుగా మలచడానికి ప్రయత్నిస్తుంటాను.

స. మం. రచనలు