నిషిగంధ నిషిగంధ పూర్తిపేరు కిరణ్మయి యలమంచిలి సొంత ఊరు విజయవాడ ప్రస్తుత నివాసం మయామీ వృత్తి ఐటి ప్రొఫెషనల్ జీవిత విశేషాలు అనేక కవితలు రచించిన కవయిత్రి నిషిగంధ, బ్లాగర్ కూడా.