టేకుమళ్ళ వెంకటప్పయ్య

సొంత ఊరు
పెదపవని, నెల్లూరు జిల్లా
వృత్తి
విశ్రాంత ఎకౌంట్స్ మేనేజరు

జీవిత విశేషాలు

డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య కవి, రచయిత, విమర్శకులు. ఎకౌంట్స్ మేనేజరుగా పనిచేస్తూనే ఎం.కామ్, పి.హెచ్‌డిలు చేసారు. మహాసేనాని గోపన్న అనే కాల్పనిక చారిత్రక గ్రంథం రాసారు. పి.హెచ్‌డిలో భాగంగా డా.అద్దేపల్లి రామమోహనరావు కవితా ప్రస్థానం అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఆధునిక ఇతివృత్తాలతో సామాజిక సమస్యలు, ధర్మదత్తోదయం అనే రచనలు చేసారు. అష్టవిధ నాయికలు, హరిసంకీర్తనాచార్య అన్నమయ్య అనే సంకలనాలకు సంపాదకత్వం చేసారు. మా జొన్నవాడ కథలు అనే శీర్షిక కింద పలు కథానికలు రాసారు.

టేకుమళ్ళ వెంకటప్పయ్య రచనలు