జిజ్ఞాస
- పూర్తిపేరు
- సోమనాధం గోవిందరాజులు
- సొంత ఊరు
- అనంతపురం
జీవిత విశేషాలు
పుట్టింది, విద్యా బుద్ధులు నేర్చింది అనంతపురం జిల్లాలో, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం నుండి న్యాయవిద్యలో స్నాతకోత్సర పట్టా. చిన్న కవితలు, కథలు రాయడంతో సాహితీ వ్యాసంగం పదిహేనేళ్ళ క్రితం ప్రారంభమైంది.