చరణ్ పరిమి
- సొంత ఊరు
- ప్రకాశం (జిల్లా)
- ప్రస్తుత నివాసం
- హైదరాబాద్
- వృత్తి
- ఆర్టిస్ట్, డిజైనర్, సినీ స్క్రిప్ట్ రైటర్, అసోసియేట్ డైరెక్టర్
జీవిత విశేషాలు
తన కథలతో ‘కేరాఫ్ బావర్చి’ అనే పుస్తకం 2022 డిసెంబర్ లో తీసుకువచ్చారు. 2024 లో బొంబాయి పొట్టేలు కథల పుస్తకం పబ్లిష్ చేశారు. 2005లో ప్రేమమ్.. కాలయానం1995 పుస్తకాన్ని ప్రచురించారు.