కె. రామచంద్రారెడ్డి

కె. రామచంద్రారెడ్డి
సొంత ఊరు
గొల్లల మామిడాడ
వృత్తి
తెలుగు లెక్చెరర్

జీవిత విశేషాలు

డా. కె రామచంద్రారెడ్డి మూడు దశాబ్దాలుగా కవిత్వం వ్రాస్తున్నారు. రెండు కవితా సంపుటాలను వెలువరించారు. రెండున్నర దశాబ్దాలుగా తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. “వంశీ – మా పసలపూడి కథల కమామీషు” అనే తన Ph D సిద్ధాంత గ్రంథంతోబాటు, ఒక వ్యాస సంపుటి కూడా ప్రచురించారు. మూడు పుస్తకాలకు సంపాదక, సహ సంపాదక బాధ్యతలు నిర్వహించారు.

కె. రామచంద్రారెడ్డి రచనలు