కృష్ణ వేణి

కృష్ణ వేణి
పూర్తిపేరు
శ్రీనివాసుల కృష్ణ వేణి చారి
సొంత ఊరు
ఢిల్లీ
ప్రస్తుత నివాసం
బహాదూర్ గఢ్

జీవిత విశేషాలు

ఢిల్లీలో పుట్టి పెరిగిన కృష్ణవేణి గారు చక్కటి కథలు రచించారు. మొదటి కొన్నేళ్లు ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, Familyradio.org అనే కంపెనీ కి మారారు. సాక్షి పత్రికలో రెండేళ్లపాటు అనేక పుస్తకాలను పరిచయం చేశారు.

కృష్ణ వేణి రచనలు