ఒక్కో మబ్బు తునకని
పిండి ఆరేసి
మేడ మీద ఇంద్రధనస్సు
మొలిపిస్తారు
కలిదిండి వర్మ
- పూర్తిపేరు
- కలిదిండి నాగ వెంకట మల్లిఖార్జున వర్మ
- సొంత ఊరు
- పొలమూరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
- ప్రస్తుత నివాసం
- భీమవరం
- వృత్తి
- అధ్యాపకుడు, రచయిత, చరిత్ర పరిశోధకుడు