ఎలా ఎగరాలి భూమినుండి
ఓ ముసలి అల
తన కళ్ళను పారేసింది
గాలిపటంలోని మట్టి
కరగడం లేదు
ఎగిరే దారం ఒంటరేనా
ఎం. ఎస్. నాయుడు
జీవిత విశేషాలు
తెలుగు కవిత్వ ప్రపంచంలో ఎం ఎస్ నాయుడు గారిది విభిన్నమైన నడక
తెలుగు కవిత్వ ప్రపంచంలో ఎం ఎస్ నాయుడు గారిది విభిన్నమైన నడక
ఎలా ఎగరాలి భూమినుండి
ఓ ముసలి అల
తన కళ్ళను పారేసింది
గాలిపటంలోని మట్టి
కరగడం లేదు
ఎగిరే దారం ఒంటరేనా
ఎవరికీ వుండని నిశ్శబ్దం
ఏ గొంతులో దాగుంది
ఎవరెటు చూశారో
నాలుకలోని కన్నీటిని
ఏ ముఖమో
ఓ నీడ వాసనేసింది