ఈతకోట సుబ్బారావు
- పూర్తిపేరు
- ఈతకోట సుబ్బారావు
- సొంత ఊరు
- నెల్లూరు జిల్లా
- వృత్తి
- జర్నలిస్ట్
జీవిత విశేషాలు
ఈతకోట సుబ్బారావు జర్నలిస్టుగా, సీనియర్ కవిగా, రచయితగా, నెల్లూరు జిల్లా చరిత్ర విశ్లేషకునిగా సాహిత్య రంగానికి సుపరిచితులు. ఆయన రాసిన “చీలిన మనిషి” కవితా సంపుటికి 2012 సంవత్సరానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం వచ్చింది.