ఇందిరా ప్రియదర్శిని మాలెంపాటి

ఇందిరా ప్రియదర్శిని మాలెంపాటి
పూర్తిపేరు
ఇందిరా ప్రియదర్శిని మాలెంపాటి

జీవిత విశేషాలు

ఇందిరా ప్రియదర్శిని మాలెంపాటి అమెరికా డయాస్పోరా తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందారు. ఎనిమిదవ తానా వార్షిక సంచికలో ‘ఈ తరం కథ’ **అనే శీర్షికతో వీరి కథలు ప్రచురితమయ్యాయి.

ఇందిరా ప్రియదర్శిని మాలెంపాటి రచనలు