ఇందిరా ప్రియదర్శిని మాలెంపాటి
- పూర్తిపేరు
- ఇందిరా ప్రియదర్శిని మాలెంపాటి
జీవిత విశేషాలు
ఇందిరా ప్రియదర్శిని మాలెంపాటి అమెరికా డయాస్పోరా తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందారు. ఎనిమిదవ తానా వార్షిక సంచికలో ‘ఈ తరం కథ’ **అనే శీర్షికతో వీరి కథలు ప్రచురితమయ్యాయి.