అరవింద పిల్లలమఱ్ఱి

అరవింద పిల్లలమఱ్ఱి
పూర్తిపేరు
అరవింద పిల్లలమఱ్ఱి
సొంత వెబ్ సైటు
http://aravinda.aidindia.org/

జీవిత విశేషాలు

చిన్నప్పటినుండీ అమెరికాలో పెరిగి తెలుగు సాహిత్యంపై పరిశోధన సాగించిన ప్రవాసాంధ్రులలో అరవింద మొట్టమొదటి వ్యక్తి. AID సంస్థాపకుడైన తన భర్త రవి కూచిమంచితో తో పాటు 1998లో ఇండియా వెళ్ళి ఆ సంస్థ ఎన్నో కొత్త కార్యక్రమాలను రూపొందించి, విజయవంతంగా పూర్తి చేయడంలో క్రియాశీలక పాత్ర వహించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నడుపుతూ, అడపాదడపా చేసే రచనల ద్వారా తమ ఆశయాలకు గొంతునివ్వడం ఈ దంపతుల వృత్తి, ప్రవృత్తి.

అరవింద పిల్లలమఱ్ఱి రచనలు