తాతా వేంకట సత్య ప్రభాకర మూర్తి 


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

 

మర్రి చెట్టూ మొదల 
దక్షిణా మూర్తివట 
రాకాసి గణములకు
రాయ జంగమవట 
జనులార్తికా నీ జడలోని గంగ?
నీ గొంతు మంటకా ఓ నీలకంఠా!