తే.గీ. పాత కొత్తల కలిపెడి సేతు వవగ
పిన్నపెద్దతరములకభిన్నమవగ
రెండుభాషలనందునుద్దండులవగ
నడిమి వయసు కత్తిపయిన నడక! నరుడ!
సరిపల్లె సూర్యనారాయణ
- పూర్తిపేరు
- సరిపల్లె సూర్యనారాయణ
- సొంత ఊరు
- అనకపల్లి
- ప్రస్తుత నివాసం
- మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
- ఇష్టమైన రచయితలు
- కరుణశ్రీ, గుర్రం జాషువా, RK Narayan, Carl Sagan, Arnold Toynbee
- హాబీలు
- Literature, Music, Philosophy, History, Ecology, Popular Science