సంగీతం, గానం: నచికేత యక్కుండి
స్ఫూర్తి: రవీంద్ర సంగీతం నుండి అగునేర్ పొరోష్మొని అనే గీతం.
నచికేత యక్కుండి
- పూర్తిపేరు
- నచికేత శర్మ యక్కుండి
- సొంత ఊరు
- ధార్వాడ్
- ప్రస్తుత నివాసం
- శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా
- వృత్తి
- సంగీతం, సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్
జీవిత విశేషాలు
కర్ణాటకకు చెందిన నచికేత శర్మ యక్కుండి ప్రసిద్ధ భారతీయ హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు, సంగీత దర్శకుడు, ఇంజనీర్. ప్రస్తుతం అమెరికాలో హిందుస్తానీ సంగీత ప్రదర్శనలు ఇస్తూ, సంగీత ప్రియులకు శిక్షణ ఇస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ థియేటర్ సంస్థ ‘నాటక్’ (Naatak) కోసం ఆయన దాదాపు 5 నాటకాలకు సంగీతాన్ని సమకూర్చడమే కాక, ప్రధాన గాయకుడిగా కూడా పనిచేశారు.