తలిశెట్టి రామారావు

తలిశెట్టి రామారావు
సొంత ఊరు
జయపురం
వృత్తి
న్యాయవాది

జీవిత విశేషాలు

తలిశెట్టి రామారావు (1896-1947) తెలుగులో మొదటి కార్టూనిస్టుగా ప్రముఖులు. వీరి కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. వీరిని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు. వీరి జన్మదినాన్ని (మే 20) ప్రతీ సంవత్సరం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుతున్నారు.

తలిశెట్టి రామారావు రచనలు