జయంతి రామయ్య పంతులు

జయంతి రామయ్య పంతులు
సొంత ఊరు
ముక్తేశ్వరం
వృత్తి
ప్రధానాధ్యాపకులు

జీవిత విశేషాలు

జయంతి రామయ్య పంతులు (1860 – 1941) కవి, శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు. ఆంధ్ర వాజ్మయానికి సర్వతోముఖమైన సేవలనందించారు.

జయంతి రామయ్య పంతులు రచనలు