గోరాశాస్త్రి
- పూర్తిపేరు
- గోవిందుని రామశాస్త్రి
- సొంత ఊరు
- గంజాం
జీవిత విశేషాలు
గోరాశాస్త్రి (గోవిందుని రామశాస్త్రి) (1918-1982) పాత్రికేయుడు. తెలుగు, ఇంగ్లీషు భాషల పత్రికల్లో సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. గోరాశాస్త్రి అనే పొట్టిపేరుతో పత్రికారంగంలో పేరుపొందారు.