కందుకూరి శ్రీరాములు

కందుకూరి శ్రీరాములు
సొంత ఊరు
రావురూకల
వృత్తి
లెక్చరర్

జీవిత విశేషాలు

కందుకూరి శ్రీరాములు ఇబ్రహీంపట్నం డిగ్రీకాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. 1995లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గెలుచుకున్నాడు. నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రచిస్తున్నారు. వీరి రచనలు కొన్ని ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి.

కందుకూరి శ్రీరాములు రచనలు