ఏల్చూరి సుబ్రహ్మణ్యం
- సొంత ఊరు
- నరసరావుపేట
- వృత్తి
- కవి, రచయిత, పాత్రికేయులు
జీవిత విశేషాలు
ఏల్చూరి సుబ్రహ్మణ్యం (1920 – 1995) తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరు.