అపర్ణ తోట

అపర్ణ తోట
సొంత ఊరు
హైదరాబాద్

జీవిత విశేషాలు

బహుముఖ ప్రజ్ఞాశాలి అపర్ణ తోట తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రచించే రచయిత్రి, సామాజిక కార్యకర్త, gender trainer. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో చురుకుగా ఉంటారు, “జెన్నీ” వంటి రచనలకు ప్రసిద్ధి చెందారు. వీరి పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

అపర్ణ తోట రచనలు