వెంపటి హేమ

వెంపటి హేమ
ఇతరపేర్లు
కలికి (కలం పేరు ), వి. హేమ
సొంత ఊరు
పొన్నమండ (కోనసీమ)
ఇష్టమైన రచయితలు
శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహం (సాక్షి ), శ్రీ మధురాంతకం రాజారాం, శ్రీ శంకరమంచి సత్యం మొదలైన వారు.
హాబీలు
పుస్తక పఠనం, లలిత సంగీతం, లలిత కళలు.

జీవిత విశేషాలు

డిగ్రీ తీసుకున్నది ఫిజిక్సులో ఐనా, మొదటినుండీ ఉన్న మాతృ భాషాభిమానంతో, 1970వ దశకంలో, “కలికి” అన్న కలం పేరుతో. కధలు రాయడం మొదలయ్యింది. ఆ కథలు అప్పటి పత్రికలైన “ఆంధ్రప్రభ”, “యువ” మొదలైన వాటిలో ప్రచురించబడ్డాయి. ఆ తరవాత కారణాంతరాలవల్ల రచనా వ్యాసంగం ఆగిపోయినా మళ్లీ 2006లో “ఆంధ్రభూమి”లో ప్రచురించబడిన నవల “అన్నా చెల్లెలి గట్టు” తో మళ్లీ రచనా ప్రస్థానం మొదలయ్యి సాగుతోంది.

వెంపటి హేమ రచనలు

No articles found.