కాకమ! ఎంతొ వింత మన కబ్బిన మైత్రిని ఎంచి చూడ; నీ వాకసమందు తేలు చిరుపక్కివి, పృధ్వి వసించువాడ నే ధీకుశలుండ మానవుడ; దీటగునే […]
నీలంరాజు నరసింహారావు
- పూర్తిపేరు
- నీలంరాజు నరసింహారావు
- సొంత ఊరు
- కలవకూరు
జీవిత విశేషాలు
నీలంరాజు నరసింహారావు గారు వ్యవసాయంలోనూ కవితా వ్యాసంగంలోనూ కూడా బాగా కృషి చేసిన వారు. అద్దంకి దగ్గర్లో ఉన్న కలవకూరు గ్రామం స్వగ్రామం; అక్కడే చాలా కాలం ఉన్నారు. ఆ అనుభవాల గురించి వారు రాసిన పద్యాలలో సొంత చోటు నుంచి దూరమైన అందరికీ వర్తించే భావాలెన్నో కన్పిస్తాయి.