తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి

తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి
సొంత ఊరు
పిఠాపురం, ఉమ్మడి గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం
రాజమండ్రి

జీవిత విశేషాలు

తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి రచయిత, పర్యావరణవేత్త. తెలుగు సాహిత్యాన్ని ఆధునీకరించిన వారిలో ఒకరైన తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి వీరి పితామహుడు. మొక్కపాటి నరసింహశాస్త్రి వీరి మాతామహుడు. అమలాపురంలోని డిగ్రీ కళా శాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేసి ప్రస్తుతం పూర్తిస్థాయి పర్యావరణవేత్తగా పనిచేస్తున్నారు. రాజమండ్రిలో “ఎన్విరాన్‌మెంటల్ సెంటర్” అనే పర్యావరణ సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నాడు.

తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి రచనలు