డి. రవీందర్ రెడ్డి

డి. రవీందర్ రెడ్డి
ప్రస్తుత నివాసం
హైదరాబాద్

జీవిత విశేషాలు

చిత్రాలను తీయడంలో మంచి దృష్టి, వార్తలను పసిగట్టే నేర్పు ఉన్న రవీందర్ రెడ్డి ఏ ఫోటో తీసినా అందులోని మానవ కోణాన్ని వెతుకుతారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత అయినా, లాతూర్‌లోని వినాశకరమైన భూకంపం అయినా, ఫోటోలకు జీవం పోయడమే ముఖ్యమని ఆయన నమ్ముతారు.

డి. రవీందర్ రెడ్డి రచనలు