చీకటిని చీల్చుకుంటూ దూసుకుపోతోంది గరుడ బస్సు. చాలాకాలం తర్వాత ఒంటరి ప్రయాణం. ఆయనకి ఆఫీసులో ఆడిట్ జరుగుతోందని రానన్నారు. నిజంగా ఆడిట్ జరుగుతోందో లేకపోతే […]
జి. లక్ష్మి
- ప్రస్తుత నివాసం
- విజయవాడ
జీవిత విశేషాలు
జి. లక్ష్మి కథలు, కవితలు రాస్తారు. ఇటీవలే ఆల్బర్ట్ కామూ నవలకి తెలుగు అనువాదం ‘అపరిచితులు’ ప్రచురించారు. కొంతకాలం పత్రికా రంగంలో పనిచేసి, ప్రస్తుతం కో-ఆపరేటివ్ రిజిష్ట్రార్‌గా విజయవాడలో ఉంటున్నారు.